మా గురించి
Allindiabazaar.in 2009 నుండి ఆన్‌లైన్‌లో ఉంది. యునైటెడ్ వెబ్ ఎన్హాన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ కాన్సెప్ట్ అభివృద్ధి చేసి నిర్వహిస్తున్నారు. (యునైటెడ్ వెబ్).
యునైటెడ్ వెబ్ అనేది గుర్గావ్, న్యూఢిల్లీ, NCR కేంద్రంగా గల భారతీయ భాగస్వామ్య కంపెనీ. Allindiabazaar.in అనేది కంపెనీ అభివృద్ధి చేసిన మరియు నిర్వహిస్తున్న అనేక కాన్సెప్ట్ లలో ఒకటి. ఇతర కాన్సెప్ట్ లలో SafeWebKey.com మరియు ParkGenie.in ఉన్నాయి
యునైటెడ్ వెబ్ 2005 లో ప్రారంభమైంది. ప్రారంభంలో, సంస్థ ప్రధానంగా స్కాండినేవియన్ క్లయింట్ల కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసేది.చాలా సంవత్సరాల తరువాత, మరియు ఒక, జాయింట్ వెంచర్ చివరిలో పూర్తిగా సొంత కాన్సెప్ట్ లను తయారు చేయడం, అమలు చేయడం మరియు అభివృద్ధి చేయడం వైపు దృష్టి సారించింది.
కాన్సెప్ట్
Allindiabazaar.in ప్రతీఒక్కరి కోసం ఆన్‌లైన్ మార్కెట్. ప్రైవేట్ వ్యక్తులు మరియు కంపెనీలు ఈ ప్రొఫెషనల్ మార్కెట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొత్త మరియు పాత వస్తువులను అమ్మవచ్చు మరియు కొనుగోలు చేయవచ్చు. Itallindiabazaar.in లో వస్తువులను పోస్ట్ చేయడం పూర్తిగా ఉచితం. మీరు చిన్న లేదా మధ్య తరహా వ్యాపారాన్ని నడుపుతున్నప్పటికీ, మీ ఉత్పత్తులను AIB స్టోర్ ద్వారా ఉచితంగా పోస్ట్ చేయవచ్చు. AIB స్టోర్ ని పొందడానికి వినియోగదారుడు ధృవీకరించబడాలి, అందుకొరకు ఇ-ధృవీకరణ మరియు మాన్యువల్ ధృవీకరణ చేయబడుతుంది. ధృవీకరించబడిన AIB స్టోర్ యజమానులకు ప్రత్యేకమైన పేమెంట్ గేట్ వే ను కూడా Allindiabazaar.in అందిస్తోంది. ఆన్లైన్లో విక్రయించడానికి అవసరమైన అన్ని సేవలు Allindiabazaar.in లో ఉచితం. అమ్మకందారుడు ఒక ప్రైవేట్ వ్యక్తి లేదా సంస్థ అయినా అమ్మకందారుల నుండి Allindiabazaar.in ఎటువంటి కమీషన్లు వసూలు చేయడం లేదు. ప్రామాణిక ఫీచర్లతో పాటు కొన్ని ఐచ్ఛిక “నైస్-టు-హావ్ ఫీచర్ లను అమ్మకందారులు కొనుగోలు చేయవచ్చు, అయితే ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ప్రాథమికంగా అవి అవసరం లేదు.
ఆన్‌లైన్ భద్రత
ఆన్‌లైన్ భద్రతను Allindiabazaar.in చాలా తీవ్రంగా పరిగణిస్తుంది, మరియు ఉత్పత్తులు ఇతర వినియోగదారులను మోసగించడానికి స్పష్టంగా ఉద్దేశించినవిగా లేదా అనైతికమైనవిగా కనుగొనబడినట్లైతే ఆన్‌లైన్‌లో ఉండటానికి ముందే తిరస్కరించబడతాయి. ఆన్‌లైన్ అమ్మకం మరియు కొనుగోలును సురక్షితంగా చేయడానికి Allindiabazaar.in
తీసుకున్న తాజా చర్య ఏమిటంటే, సైన్ అప్ మరియు సైన్ ఇన్ చేయడానికి సంబంధించి వినియోగదారులకు SafeWebKey ని అందుబాటులో ఉంచడం జరిగింది.
Allindiabazaar.in లోనే ఎందుకు అమ్మాలి?
ప్రైవేట్ వ్యక్తులు
- ఉత్పత్తులను అప్లోడ్ చేయడం సులభం.
- 5 ఉత్పత్తుల అప్లోడ్లు ఉచితం.
- కమీషన్లు లేదా ఫీజులు వసూలు చేయబడవు.
- AIB స్టోర్ కి సులభమైన మరియు ఉచిత అప్ గ్రేడ్.
ఒక కంపెనీ allindiabazaar.in ను ఎందుకు ఉపయోగిస్తుంది
- త్వరగా మరియు ఇబ్బంది లేని ఆన్-బోర్డింగ్.
- మీ ఉత్పత్తులను అప్లోడ్ చేయడం సులభం.
- సులభమైన శైలిలోఉండే AIB స్టోర్ / వెబ్సైట్.
- కొనుగోలుదారు నుండి నేరుగా చెల్లింపులను పొందడం.
- ఉత్పత్తులను డిస్కౌంట్లో ఉంచవచ్చు.
- ఉత్పత్తి అమ్మకాలపై కమీషన్ లేదా ఫీజులు లేవు.
- గుప్తమైన ఖర్చులు లేవు.
- Allindiabazaar.in ని బ్రాండ్ మరియు ఉత్పత్తి మార్కెటింగ్ కొరకై వినియోగించుకోండి.